Advertisement
Google Ads BL

జబర్దస్త్ కమెడియన్ పెళ్లి కొడుకయ్యాడు


ఇప్పుడు జబర్దస్త్ లో లేకపాయినా.. ఒకప్పుడు ఈటివి జబర్దస్త్ తోనే బాగా ఫెమస్ అయ్యి నాగబాబు జబర్దస్త్ వదిలేసాక.. అతను కూడా జబర్దస్త్ వదిలేసి పక్క ఛానల్ లో అదిరింది ప్రోగ్రాం లో కామెడీ చేసిన కిర్రాక్ ఆర్పీ.. ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతున్నాడు. జబర్దస్త్ లో ఫెమస్ అయ్యి, అక్కడే మంచి పొజిషన్ కి వచ్చాక ఆర్పీ జబర్దస్త్ లో నాగబాబు లేరని జబర్దస్త్ పై అనుచిత వ్యాఖ్యలు కూడా చేసాడు. జబర్దస్త్ తమని ఆదుకోలేదు అని, మేము కష్టపడి పైకి వచ్చాము అని, జబర్దస్త్ వల్లే మేము అన్నం తినలేదు అంటూ ఏవేవో మాట్లాడాడు కూడా.

Advertisement
CJ Advs

ఇప్పుడు ప్రస్తుతం కామెడి స్టార్స్ లో కామెడీ చేసుకుంటున్న కిర్రాక్ ఆర్పీ ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లక్ష్మి ప్రసన్న అనే అమ్మాయిని ఆర్పీ పెళ్లాడబోతున్నాడు. ఆర్పీ నిశ్చితార్ధానికి జబర్దస్త్ కమెడియన్స్, స్టార్ మా కామెడీ స్టార్స్ కమెడియన్స్ కూడా హాజరైన ఫొటోస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. 

Kiraak RP gets engaged :

Kiraak RP got engaged to Lakshmi Prasanna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs