Advertisement
Google Ads BL

మరోసారి విజయ్ తో లోకేష్ మూవీ


కోలీవుడ్ విజయ్ బీస్ట్ సినిమా తర్వాత ప్రెజెంట్ వంశీ పైడిపల్లి తో తెలుగు, తమిళ భాషల్లో Thalapathy66 లో నటిస్తున్నాడు. ఆ సినిమాలో పేరున్న నటులు అంటే కోలీవుడ్ నుండి శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ లాంటి నటులు నటిస్తుండగా.. హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. అయితే విజయ్ బీస్ట్ కన్నా ముందు ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తో మాస్టర్ మూవీ చేసాడు. అ సినిమాలో తమిళంలో మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది. అయితే ఆ తర్వాత లోకేష్ కనకారాజ్ కమల్ హాసన్ తో విక్రమ్ మూవీ చేసాడు. ఆ సినిమా జూన్ 3 న పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కాబోతుంది.

Advertisement
CJ Advs

అయితే విక్రమ్ ప్రమోషన్స్ లో లోకేష్ కనకరాజ్ మరోసారి హీరో విజయ్ తో మూవీ ఉండబోతుంది అంటూ కన్ ఫర్మ్ చేసాడు. మరి విక్రమ్ తర్వాత లోకేష్ విజయ్ తోనే చేస్తాడా? అటు విజయ్ కూడా Thalapathy66 ని సంక్రాంతికే రిలీజ్ చేసి లోకేష్ మూవీ కి రెడీ అవుతాడా? లేదా? అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే లోకేష్ కనకరాజ్ మరోసారి విజయ్ తో సినిమా అనగానే.. కార్తీ తో ఖైదీ 2 చెయ్యవా లోకేశు.. మళ్ళీ విజయ్ సినిమా అంటున్నావ్ అంటూ ఖైదీ ఫాన్స్ కంగారు పడుతున్నారు. 

Director Lokesh Kanagaraj hints at Thalapathy 67 with Vijay:

Thalapathy 67: Lokesh Kanagaraj confirms his next with Vijay
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs