Advertisement
Google Ads BL

తమన్నా తప్ప ఇంకెవ్వరూ అలా చేయలేరు


F2 మూవీలో వెంకటేష్ సరసన తమన్నా గ్లామర్ గానే కాదు, చాలా ఫ్రస్టేషన్ తో కనిపించింది. F2 లో తమన్నా బికినీ ట్రీట్ కూడా ఇచ్చింది. యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ కి గట్టి పోటీ ఇచ్చింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో F2 కి సీక్వెల్ గా F3 లో నటించింది. మరో వారంలో F3 మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాలో తమన్నా ట్రైలర్ లో చూపించినట్టుగా టామ్ బాయ్ కేరెక్టర్ లో చాలా వైల్డ్ బిహేవియర్ తో కనిపించబోతుంది. ఇలాంటి వైల్డ్ కేరెక్టర్ లో మిగతా హీరోయిన్స్ ఎవరూ చెయ్యడానికి అంగీకరించరేమో అన్నట్టుగా చాలా బోల్డ్ గా F3 లో దర్శనమియ్యబోతుంది. 

Advertisement
CJ Advs

గ్లామర్  కి గ్లామర్ తో ఈ కేరెక్టర్ ని చాలా గట్సి తో చేసింది అని తెలుస్తుంది. తన కేరెక్టర్ ఈసారి కూడా F3 లో ఫుల్ ఆన్ ఫన్ గా సక్సెస్ అవుతుంది అనే నమ్మకంతో తమన్నా ఇలాంటి వైల్డ్ కేరెక్టర్ ని చేసింది అని తెలుస్తుంది. వెంకటేష్ సరసన తమన్నా అందంగానూ, మిడిల్ క్లాస్ అమ్మాయి లుక్స్ లోను, క్లాసీ లుక్స్ లోనూ హరికగా కనిపించబోతుంది.

No one else can do that except Tamanna:

Gorgeous Tamanna Bhatia as Harika from F3 Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs