Advertisement
Google Ads BL

యంగ్ టైగర్ ఎమోషనల్ లెటర్


ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా ఆయన కొత్త సినిమాల అప్ డేట్స్ రివీల్ అవడంతో ఎన్టీఆర్ ఫాన్స్ ఊగిపోయారు. సోషల్ మీడియా మొత్తం ఎన్టీఆర్ జోష్ తో కనిపించింది. ఎన్టీఆర్ ఫాన్స్ కూడా కేక్ కటింగ్స్ అంటూ ఏదో హడావిడి కాదు, ఎన్టీఆర్ ఇంటి ముందే రచ్చ చేసి పోలీస్ ల చేతుల్లో తన్నులు కూడా తిన్నారు. అయితే తన బర్త్ డే కి విషెస్ చెప్పిన స్నేహితులు, సన్నిహితు, ప్రముఖులకు, అలాగే ఫాన్స్ కి ఎన్టీఆర్ కృతఙ్ఞతలు తెలుపుతూ ఓ లెటర్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. 

Advertisement
CJ Advs

నా పుట్టిన రోజుకి విష్ చేసిన నా స్నేహితులకు, ఫ్యామిలీకి, శ్రేయోభిలాషులకు, ఇండస్ట్రీలో నాతొకలిసి పని చేసిన కొలీగ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు మాత్రమే కాక నాకు పుట్టిన రోజు విషెస్ చెప్పడానికి ఇంటివరకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు. మీరు నాపై చూపిన ప్రేమ, అభిమానం ఈ పుట్టినరోజుని మరింత స్పెషల్ గా మార్చింది. కానీ నేను ఇంట్లో లేకపోవడంతో మిమ్మల్ని కలవలేకపోయాను.. దానికి మిమ్మల్ని క్షమించమని కోరుతున్నాను. మీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మీ అభిమానానికి రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్ గా రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

NTR: I'm forever indebted to you:

NTR: I'm forever indebted to you - NTR Thanks Letter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs