Advertisement
Google Ads BL

మోహన్ లాల్ స్పందన కోసం వెయిటింగ్


ఇప్పుడు స్టార్ సెలెబ్రిటీస్ చాలామంది మనీ లాండరింగ్ కేసులో ఈడీ నోటీసు లు అందుకోవడం, అందులో కొంతమంది విచారణకు కూడా హాజరవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ మనీ లాండరింగ్ వ్యవహారంలో మలయాళ టాప్ హీరో మోహన్ లాల్ కి ఈడీ నోటీసు లు ఇవ్వడం మళయాళంలోనే కాదు.. అన్ని భాషల ఇండస్ట్రీల వారకి పెద్ద షాక్ తగిలింది. పురాతన వస్తువుల డీలర్లతో మోహన్ లాల్‌కు ఉన్న సంబంధాల వలనే ఇది మోహన్ లాల్ కి నోటీసుaఇప్పుడు స్టార్ సెలెబ్రిటీస్ చాలామంది మనీ లాండరింగ్ కేసులో ఈడీ నోటీసు లు అందుకోవడం, అందులో కొంతమంది విచారణకు కూడా హాజరవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ మనీ లాండరింగ్ వ్యవహారంలో మలయాళ టాప్ హీరో మోహన్ లాల్ కి ఈడీ నోటీసు లు ఇవ్వడం మళయాళంలోనే కాదు.. అన్ని భాషల ఇండస్ట్రీల వారకి పెద్ద షాక్ తగిలింది. పురాతన వస్తువుల డీలర్లతో మోహన్ లాల్‌కు ఉన్న సంబంధాల వలనే ఈడీ మోహన్ లాల్ కి నోటీసు లు ఇచ్చి ఆయనని విచారించేందుకు రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు.

Advertisement
CJ Advs

కేరళకు చెందిన మాన్సన్ మాన్‌కల్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా పురాతన ఆర్ట్ డీలర్‌ గా అక్రమ దందాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 10 కోట్ల చీటిగ్న్ కేసులో కేరళ పోలీస్ లు మాన్సన్ మాన్‌కల్ ని అరెస్ట్ చెయ్యగా.. మాన్సన్ మాన్‌కల్ కి రాజకీయ, సినిమా సెలబ్రిటీస్ తో సంబంధాలు ఉన్నాయని పోలీస్ లు గుర్తించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మాన్సన్ మాన్‌కల్ తో మోహన్ లాల్ కి సంబంధాలు ఉన్నాయని, మాన్సన్ మాన్‌కల్ మోహన్ లాల్ ఇంటికి కూడా వెళ్లి ఆయనతో మని లాండరింగ్ లో పాల్గొన్నట్లుగా పోలీస్ లు కనిపెట్టడంతోనే మోహన్ లాల్ కి ఈడి నోటీసు లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వచ్చే వారం మోహన్ లాల్ ఈడీ ఆఫీస్ కి వచ్చి విచారణ ఎదుర్కోవాలని నోటీసులు అందజేసినట్లుగా తెలుస్తుంది. ఈ నోటీసుల విషయంలో మోహన్ లాల్ స్పందన కోసం కేరళ మీడియా తో పాటు మిగతా ఇండస్ట్రీ వారు కూడా ఎదురు చూస్తున్నారు. లు ఇచ్చి ఆయనని విచారించేందుకు రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు.

కేరళకు చెందిన మాన్సన్ మాన్‌కల్ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా పురాతన ఆర్ట్ డీలర్‌ గా అక్రమ దందాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. 10 కోట్ల చీటిగ్న్ కేసులో కేరళ పోలీస్ లు మాన్సన్ మాన్‌కల్ ని అరెస్ట్ చెయ్యగా.. మాన్సన్ మాన్‌కల్ కి రాజకీయ, సినిమా సెలబ్రిటీస్ తో సంబంధాలు ఉన్నాయని పోలీస్ లు గుర్తించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మాన్సన్ మాన్‌కల్ తో మోహన్ లాల్ కి సంబంధాలు ఉన్నాయని, మాన్సన్ మాన్‌కల్ మోహన్ లాల్ ఇంటికి కూడా వెళ్లి ఆయనతో మని లాండరింగ్ లో పాల్గొన్నట్లుగా పోలీస్ లు కనిపెట్టడంతోనే మోహన్ లాల్ కి ఈడి నోటీసు లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వచ్చే వారం మోహన్ లాల్ ఈడీ ఆఫీస్ కి వచ్చి విచారణ ఎదుర్కోవాలని నోటీసులు అందజేసినట్లుగా తెలుస్తుంది. ఈ నోటీసుల విషయంలో మోహన్ లాల్ స్పందన కోసం కేరళ మీడియా తో పాటు మిగతా ఇండస్ట్రీ వారు కూడా ఎదురు చూస్తున్నారు.

ED serves notice to Mohanlal over alleged links with Monson Mavunkal:

ED notice to actor Mohanlal in conman Monson Mavunkal case
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs