Advertisement
Google Ads BL

మహేష్ ఫాన్స్ vs యాంటీ ఫాన్స్


మహేష్ బాబు సర్కారు వారి పాట నిన్న గురువారం రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్ కి ముందు నుండే ఓ వర్గం ఫాన్స్ #DisasterSVP ని ట్రెండ్ చేస్తూ హడావిడి చేసారు. సర్కారు వారి పాట డిజాస్టర్ అంటూ రచ్చ చేసారు. మరోపక్క #SVPBlockBuster హాష్ టాగ్ ట్రేండింగ్ లోకి వచ్చింది. అయితే ఈ రోజు సర్కారు వారి పాట మేకర్స్ తమ సినిమాకి వరల్డ్ వైడ్ గా 75 కోట్ల గ్రాస్ వచ్చినట్లుగా అఫీషియల్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. అలాగే డే 1 కలెక్షన్స్ అంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో 36.89 కోట్లు షేర్ తెచ్చింది అంటూ మరో పోస్టర్ ని రిలీజ్ చెయ్యగా.. మహేష్ ఫాన్స్ #BlockbusterSVP, #SVPMania, #MegaFamilyRankuMogudu హాష్ టాగ్స్ ని ట్రెండ్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.

Advertisement
CJ Advs

మరోపక్క యాంటీ ఫాన్స్ #DisasterSVP తో పాటుగా అన్ని సినిమాలు ఫ్రైడే రిలీజ్ అవుతుంటే.. సర్కారు వారి పాటు గురువారమే రిలీజ్ అయ్యింది, అంటే శుక్రవారం సాయంత్రానికల్లా ఎత్తేసేలా ఉన్నారు, సర్కారు వారి పాట సెకండ్ హాఫ్ రాడ్డు అంటూ కామెంట్స్ చెయ్యడమే కాకుండా #SVPFakeCollections హాష్ టాగ్ ట్రేండింగ్ లోకి తెచ్చారు. అలా మహేష్ ఫాన్స్ vs యాంటీ ఫాన్స్ అన్నట్టుగా సోషల్ మీడియాలో హాష్ టాగ్స్ ట్రెండ్ అవుతుంటే.. ఈమధ్య కాలంలో ఏ మూవీకి సోషల్ మీడియాలో ఇలాంటి ఫాన్స్ యుద్ధం జరగలేదు అంటున్నారు నెటిజెన్స్. 

Mahesh fans vs Anti fans :

Mega And Mahesh Fans Fight On Twitter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs