Advertisement
Google Ads BL

విజయ్ దేవరకొండ అన్నాడని కాదు కానీ..


మే 9 ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ డేట్ గా మారిపోయింది. కారణం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పుట్టిన రోజు ఆ రోజు. అదే రోజు విజయ్ దేవరకొండ నటించిన సినిమాల నుండి ఫస్ట్ లుక్స్, అప్ డేట్స్ అంటూ మేకర్స్ హడావిడి చెయ్యడానికి రెడీ అయ్యారు. అందులో విజయ్ పాన్ ఇండియా మూవీ లైగర్ నుండి వేట మొదలు కాబోయే అప్ డేట్ మే 9 నే రాబోతుంది. అలాగే ఆయన నటిస్తున్న మరో మూవీ VD11 నుండి అప్ డేట్ ఇవ్వబోతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత తో కలిసి విజయ్ దేవరకొండ నటిస్తున్న VD11 నుండి టైటిల్ కానీ ఫస్ట్ లుక్ కానీ విజయ్ బర్త్ డే స్పెషల్ గా వదలబోతున్నట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

అదే మే 9 న అడివి శేష్ నటించిన పాన్ ఇండియా ఫిలిం మేజర్ నుండి ట్రైలర్ రిలీజ్ కాబోతున్నట్లుగా మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. అలాగే మరో కామెడీ ఫిలిం F3 ట్రైలర్ కూడా విజయ్ బర్త్ డే రోజునే రిలీజ్ చేస్తున్నారు. ఇంకా నాని అంటే సుందరానికి సాంగ్ కూడా అదే మే 9 న విడుదల కాబోతుంది. ఇన్ని అప్ డేట్స్ తన పుట్టిన రోజున రావడం చూసిన విజయ్ దేవరకొండ ఫన్నీగా.. చాలా సినిమా ప్రమోషన్స్, నా పుట్టిన రోజునాడే, నిజంగా అదొక పండగ రోజు, అందరికి విజయ్ దేవరకొండ బర్త్ డే సెంటిమెంట్ ఎక్కువైపోయింది, అన్ని బావుండాలి, అందరికి మంచి జరగాలి( So many movie promotions on my birthday! It is like a festival day 😀 Andariki Vijay Deverakonda birthday sentiment ekva ipoindi.. All will do well, I shall share my power :)

#Liger #VD11 #Major #F3 #AnteSundaraniki #Prithviraj  అంటూ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. 

Tollywood celebrating Vijay Devarakonda B-Day?:

What is Filmmakers connection to Rowdy Star sentiment?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs