Advertisement
Google Ads BL

బిగ్ బాస్: శివ సెటైర్ - హార్ట్ అయిన బిందు


బిగ్ బాస్ తెలుగు ఓటిటి లో ప్రస్తుతం ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఫైట్ జరుగుతుంది. టికెట్ టు ఫినాలే కంటెండర్ అవ్వడం కోసం టాస్క్ ల్లో పోటీ పడుతున్నారు. అందులో బాబా భాస్కర్ మొదటి కంటెండర్ గా నిలవగా, సెకండ్ కంటెండర్ గా అనిల్ నిలిచాడు. ఇక తర్వాత మూడో స్థానంలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం యానకర్ రవి ఇచ్చిన టాస్క్ ల్లో నటరాజ్ - శివ గేమ్ కలిసి ఆడారు. ఆ టాస్క్ లో నటరాజ్ - శివ గెలవగా.. శివ, నటరాజ్ రవి తో తమకి మ్యాజిక్ బాక్స్ ఎందుకు ఇవ్వాలో డిఫెండ్ చేసుకోగా.. శివ కి ఆ బాక్స్ ఇచ్చాడు రవి. తర్వాత తాడుతో టాస్క్ ఇచ్చారు.

Advertisement
CJ Advs

ఆ టాస్క్ లో శివ మొదటగా తాడు టాస్క్ కంప్లీట్ చేసాడు. తర్వాత అఖిల్ కంప్లీట్ చేసాడు. అయితే శివ ని ఆ బాక్స్ ఎవరికైనా ఇస్తారా, లేదంటే మీరు ఉంచుకుంటారా అని అడగగా.. నేనే ఉంచుకుంటా అన్నాడు శివ. ఆ బాక్స్ లో టాప్ లో ఉన్న శివ ఆ స్థానాన్ని ఎవరితోనైనా స్వాప్ చేసుకోవాలి అని ఉంది. దానితో నేను బిందు తో స్వాప్ చేసుకుంటా అని.. బిందు నువ్వు టాస్క్ ల్లో సరిగ్గా ఆడడం లేదు, జీరో లో ఉన్నావ్ తీసుకో.. బ్యాడ్జ్ పెట్టించుకో.. ఎంజాయ్ అంటూ బిందు ని సెటేరికల్ గా కామెంట్స్ చెయ్యగా.. బిందు దానికి ఫీలై నేను గేమ్ ఆడడం లేదు అని నాకు ఇచ్చావా.. ప్రేమతో ఇవ్వలేదా.. నాకు వద్దు నీ ఇంటెంక్షన్ నాకు నచ్ఛలేదు అంటూ ఏడ్చేసింది. అఖిల్, ఆశు చెప్పినా వినలేదు. శివ ఎంతగా బ్రతిమిలాడినా, బిందు బాగా హార్ట్ అయ్యి నాకు వద్దు అనేసింది. దానితో యాంకర్ రవి స్వాప్ చేసుకోమన్నారు కానీ, దానిని ఆమె స్వీకరించాలని చెప్పలేదు అనగానే.. శివ దగ్గరనుండి ఆ బాక్స్ తీసుకుంది బిందు. దానితో బిందు మూడో టికెట్ టు ఫినాలే కంటెండర్ అయ్యింది.

Bigg Boss: Anchor Shiva Satire - Bindu Madhavi Heart:

Bigg Boss Non Stop: Today episode highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs