Advertisement
Google Ads BL

రామ్-భీం అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది


రామ్ గా రామ్ చరణ్, భీం గా ఎన్టీఆర్ ఒకే సినిమాలో నటించి ఫాన్స్ ఆకలి తీర్చేసారు. రాజమౌళి దర్శకత్వంలో బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ గా రామ రాజుగా రామ్ చరణ్ చెలరేగిపోయాడు. కొమరం భీం గా ఎన్టీఆర్ నటనకు ఫాన్స్ మాత్రమే కాదు.. ఆడియన్స్ అంతా క్లాప్స్ కొట్టారు. ఒకరి మీద ఒకరు పోటీ పడి డాన్స్ చెయ్యడమే కాదు, పెరఫార్మెన్స్ పరంగాను కళ్ళు చెదిరిపోయేలా కనిపించారు. నాటు నాటు డాన్స్ లోనే కాదు, ఎన్టీఆర్ - చరణ్ కలిసున్న ప్రతి సీన్ విజిల్స్ వేయించేదిలా ఉంది. 

Advertisement
CJ Advs

కొమరం భీముడా సాంగ్ లో ఎన్టీఆర్ నటన కి చేతులెత్తి దణ్ణం పెట్టేదిలా ఉంటే.. అల్లూరిగా రామ్ చరణ్ అదరగొట్టేసాడు. అలాంటి రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎక్కడ కలిసి కనబడినా చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు. తాజాగా ట్రిపుల్ ఆర్ షూటింగ్ స్పాట్ నుండి రామరాజు గా చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ గెటప్స్ లో ఉండి ముచ్చట్లు చెప్పుకుంటున్న ఫోటో ఒకటి వదిలారు. ఆ పిక్ లో వాళ్ళిద్దరిని చూస్తుంటే అబ్బా ఎంత బాగుందో ఈ దృశ్యం అనేలా ఉంది. చరణ్ స్టూల్ మీద, ఎన్టీఆర్ చైర్ లో కూర్చుని ప్రేమతో మాట్లాడుకుంటున్న పిక్ ని మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి.

Ram-Bheem New Pic viral:

RRR Viral Pic: See What Ram And Bheem Does!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs