Advertisement
Google Ads BL

షూటింగ్ స్పాట్ లో హీరో గోపీచంద్ కి ప్రమాదం


మారుతీ తో పక్కా కమర్షియల్ షూటింగ్ ముగించేసి రిలీజ్ డేట్ ఇచ్చేసిన గోపీచంద్.. తన తదుపరి మూవీని  శ్రీవాస్ దర్శకత్వంలో మొదలు పెట్టేసాడు. శ్రీవాస్ - గోపీచంద్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ప్రస్తుతం మైసూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అయితే అక్కడ మైసూర్ లో ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న టైం లో హీరో గోపీచంద్ కాలుకు గాయాలైనట్టు గా తెలుస్తుంది. గోపీచంద్ కి షూటింగ్ స్పాట్ లో గాయాలయ్యాయి అంటూ వార్తలు రావడంతో ఆయన ఫాన్స్ లో ఆందోళన మొదలైంది.

Advertisement
CJ Advs

అయితే గోపీచంద్ కి పెద్దగా గాయాలు అవలేదని, కాలుకు మాత్రం స్వల్ప గాయాలైనట్టు దర్శకుడు శ్రీవాస్ మీడియాకు తెలియజేసాడు. అలాగే గోపీచంద్‌కు పెద్దగా ప్రమాదం ఏం జరగలేదని, కొద్దిగా రెస్ట్ టీయూస్కునేట్ సరిపోతుంది అని, ఫాన్స్ కూడా ఆందోళన పడవద్దని ఆయన మీడియా ముఖంగా తెలియజేసారు. 

Hero Gopichand Injured During Shooting Spot :

Gopichand escapes unhurt in accident
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs