Advertisement
Google Ads BL

విజయ్ ఫాన్స్ కి బాలీవుడ్ బ్యూటీ షాక్


గత రెండేళ్ళుగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ పై ఎన్నో రకాల న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లుకు కొట్టాయి. బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గదు. క్లివేజ్ షో తో యూత్ ని ఎట్రాక్ట్ చేసే జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండ సినిమాతో సౌత్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది అని, అంతేకాకుండా NTR31 అంటే ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలోను జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైనట్టుగా ప్రచారం గట్టిగానే జరిగింది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా సౌత్ మూవీస్ లో తన ఎంట్రీ విషయమై జాన్వీ కపూర్ అదిరిపోయే క్లారిటీ ఇచ్చింది. నేను సౌత్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాను అంటూ వస్తున్న రూమర్స్ ని నమ్మవద్దు.. నేను ఎలాంటి సౌత్(తెలుగు,తమిళ) సినిమాకి సైన్ చెయ్యలేదు. నేను గనక ఏదైనా సౌత్ ప్రాజెక్ట్ ని ఓకె చేస్తే.. ఆ విషయం నేను కానీ, నా ప్రొడక్షన్ హౌస్ కానీ అఫీషియల్ గా తెలియజేస్తాం అంటూ చెప్పేసరికి.. జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండ పైకి బ్యూటిఫుల్ షాక్ ఇచ్చింది అంటున్నారు. విజయ్ - పూరి జగన్నాద్ జన గణ మన మూవీ విజయ్ సరసన జాన్విని పూరి తీసుకువస్తున్నారని న్యూస్ జోరుగా నే ప్రచారం జరిగింది. ఇప్పుడు జాన్వీ కపూర్ ఇచ్చిన క్లారిటీ తో విజయ్ ఫాన్స్ కి బిగ్ షాక్ తగిలినట్లే అంటున్నారు.

Janhvi Kapoor clarity about South Movies:

Janhvi Kapoor on South movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs