Advertisement
Google Ads BL

రణబీర్ కపూర్ - రష్మిక 'యానిమల్' షురూ


తన తొలి సినిమా అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించి, దాని రీమేక్ కబీర్ సింగ్‌ తో భారీ బ్లాక్‌బస్టర్‌ను అందించిన సందీప్ రెడ్డి... బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్‌తో కలిసి మరో బ్లాక్ బస్టర్ విజయానికి శ్రీకారం చుట్టారు. హీరో పాత్రకి తగ్గట్టు ఈ చిత్రానికి యానిమల్ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. భారీ అంచనాలు వున్న ఈ చిత్రం కోసం పవర్ ఫుల్ సబ్జెక్ట్ ని రెడీ చేశారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. రణబీర్ కపూర్ ని ఈ చిత్రంలో పూర్తిగా భిన్నమైన పాత్రలో చూపించనున్నారు. ఈ సినిమా కోసం రణబీర్ స్పెషల్ గా మేకోవర్ అయ్యారు.

Advertisement
CJ Advs

ఈ సినిమాలో రణబీర్ కపూర్ ట్ సౌత్ హీరోయిన్ రష్మిక మందన్న రొమాన్స్ చేస్తుంది. యాక్షన్ న్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న యానిమల్ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభయింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు నుంచే హిమాలయాల్లో మొదలైయింది. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుటున్న యానిమల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఆగష్టు 11 2023 న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.  

Ranbir Kapoor-Rashmika Animal Launched:

Ranbir Kapoor, Sandeep Reddy Vanga, Bhushan Kumar, Pranay Reddy Vanga, T Series, Bhadrakali Pictures Animal Launched, Regular Shoot Begins
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs