Advertisement
Google Ads BL

ఇప్పుడిక సుక్కు పైనే అందరి లుక్కు


ఒక బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ చెయ్యడం అంటే అంత ఈజీ కాదు. చాలా టఫ్ జాబ్ అది. ఈ ప్రాసెస్ లో బాహుబలి వన్ తీసి దానిని మించిన విధంగా బాహుబలి 2 తీశారు అనిపించుకున్నారు రాజమౌళి. కలెక్షన్స్ అలానే వచ్చాయి. రికార్డులు అదే రేంజ్ లో ఉన్నాయి. అదే రూట్ లో ప్రశాంత్ నీల్ కూడా కెజిఎఫ్ చాప్టర్ 1 కి తగ్గకుండా కెజిఎఫ్ చాప్టర్ 2 తీశారు అనిపించుకున్నారు . పాస్ మార్కులు వేయించేసుకున్నారు. కమర్షియల్ గా కోట్లు కొల్లగొట్టే దిశగా కెజిఎఫ్ చాప్టర్ 2 సాగిపోతుంది. 

Advertisement
CJ Advs

ఇప్పుడిక అందరి లుక్కు సుక్కు వైపే తిరిగింది.

సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 1 నార్త్ లో సో  సో టాక్ తోనే సో మెనీ రికార్డ్స్ క్రియేట్ చేసింది. అనూహ్యమైన రీతిలో నార్త్ లో చాలా పెద్ద హిట్ కొట్టింది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 పైన అందరి ఎక్స్పెక్టేషన్స్ హై లెవల్లో ఉన్నాయి. దానిని సుకుమార్ ఎంతవరకు రీచ్ అవుతారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాగా సుక్కు ఆ మ్యాజిక్ మళ్ళీ రిపీట్ చెయ్యగలరా.. వాళ్ళ సాటి నిలబడగలరా.. పుష్ప ద రైజ్ కి ధీటుగా పుష్ప ద రూల్ తియ్యగలరా.. 

Now everyone's look at Sukku:

KGF Chapter 2 movie review and box office collection 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs