Advertisement
Google Ads BL

భర్తకి బంగారంలాంటి గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్


గత ఏడాది లాక్ డౌన్ లో చాలామంది సెలబ్రిటీస్ పెళ్లిళ్లు చాలా సింపుల్ గా జరిగిపోయాయి. అందులో ప్రణీత్ సుభాష్ కూడా ఉంది. చాలా సైలెంట్ గా పెళ్లి చేసుసుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాతే ఆమెకి పెళ్లి అయ్యింది అనే విషయం తెలిసింది. ప్రణీత్ సౌత్ సినిమాల్లో నటించిన హీరోయిన్ గా స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ప్రణీత హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేదు. తర్వాత బాలీవుడ్ కి వెళ్ళింది. ఇక లాక్ డౌన్ లో అనేకమంది ని ప్రణీత్ తన ఆపన్న హస్తంతో ఆదుకోవడంలో బాగా పాపులర్ అయ్యింది. ఇక పెళ్లి తర్వాత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ప్రణీత్ ఇప్పుడు భర్త పుట్టిన రోజునాడు స్వీట్ న్యూస్ చెప్పింది.

Advertisement
CJ Advs

తన భర్త నితిన్ 32 వ పుట్టిన రోజు కానుకగా ఆయనకి తాను తల్లి అవ్వబోతున్నట్లుగా For my husband’s 34th bday, the angels above have a present for us 🧿❤️ స్వీట్ న్యూస్ చెప్పడమే కాదు.. ఆ న్యూస్ ని ఫొటోస్ రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. భర్త బర్త్ డే కి బంగారంలాంటి గిఫ్ట్ అందించింది ప్రణీత్ సుభాష్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Pranitha Subhash announces pregnancy:

Pranitha Subhash announces pregnancy, shares adorable pics with husband Nithin
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs