Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ - చరణ్ ఇప్పుడు విడి విడిగా


గత కొన్నాళ్లుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు కలిసే కనబడ్డారు, కలిసే ఉన్నారు. ట్రిపుల్ ఆర్ కోసం ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి తిన్నారు. కలిసి పడుకున్నారు, కలిసి ప్రెస్ మీట్స్ కి వెళ్లారు. కలిసే ఇంటర్వ్యూలు ఇచ్చారు. డిసెంబర్ మొత్తం ఎన్టీఆర్- రామ్ చరణ్ లు ఎక్కడ చూసినా కలిసే కనిపించారు. ఎయిర్ పోర్ట్ అని, హోటల్స్ అని ఇలా ఎక్కడ చూసినా. అదంతా ట్రిపుల్ ఆర్ ని ప్రమోట్ చెయ్యడానికే. ట్రిపుల్ ఆర్ ని ఎంతగా ప్రమోట్ చెయ్యాలో ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ అంతగా ప్రమోట్ చేసారు.. అది కూడా కలిసే.

Advertisement
CJ Advs

ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యాక కూడా రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో కలిసి కనిపించిన ఎన్టీఆర్ - చరణ్ లు ఇప్పుడు విడివిడిగా ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. అంటే ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ బాలీవుడ్ మీడియాకి ఇంటర్వూస్ ఇచ్చారు. ఇక రామ్ చరణ్ నిన్న ముంబై వెళ్లడమే కాదు, ముంబైలో ఓ థియేటర్ కి సడన్ సర్ ప్రైజ్ ఇచ్చి అక్కడ ఆడియన్స్ ని థ్రిల్ చేసారు. చరణ్ ని చూసేందుకు ఆ థియేటర్స్ దగ్గర ఆడియన్స్ కోలాహలం కనిపించింది. మరి సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో కలిసి సందడి చేసిన ఫ్రెండ్స్ ఎన్టీఆర్, చరణ్ లు ఇప్పుడు విడి విడిగా ట్రిపుల్ ఆర్ ని ప్రమోట్ చేస్తున్నారు.

NTR - Charan are now separated:

NTR - Ram Charan separate RRR Promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs