Advertisement
Google Ads BL

బిగ్ బాస్: తేజస్వి సంచలన కామెంట్స్


బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ ఎప్పుడూ బుల్లితెర ప్రేక్షకులకి దగ్గరగా ఉండేది. కానీ ఈసారి కేవలం ఓటిటి ప్రేక్షకులకి మాత్రమే దగ్గరైంది. చాలామంది స్టార్ మా లో బిగ్ బాస్ కావాలంటూ రిక్వెస్ట్ చేసినా బిగ్ బాస్ ఈసారికి ఓటిటికే అంటూ ఫిక్స్ అయ్యారు. ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ లో వారం వారం ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్స్ ని చూస్తే ఇప్పుడు బిగ్ బాస్ అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. స్ట్రాంగ్ అనుకున్నవారే బయటికి వెళ్లిపోతున్నారు. నిన్న ఆదివారం తేజస్వి ఎలిమినేట్ అవడం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కే కాదు మిగతా ఆడియన్స్ కి షాకిచ్చింది. 

Advertisement
CJ Advs

గత వారం నామినేషన్స్ లో స్వైప్ చేసుకోవాలన్నప్పుడు నటరాజ్ మాస్టర్ ఆశుని వదిలేజి తేజస్విని ని స్వైప్ చేసుకోవడం, ఆమెకి ఓటింగ్ తక్కువగా ఉండడంతో తేజస్వి ఎలిమినేట్ అయ్యింది. గత సీజన్లో కోపం గా ఉన్నావ్ అన్నారు, ఈ సీజన్ లో కోపం గా లేవు అన్నారు.. సో నాదే తప్పు అందుకే ఎలిమినేట్ అయ్యాను అన్న ఆమె నటరాజ్ మాస్టర్ చేసిన తప్పిదం వలనే ఎలిమినేట్ అయ్యాను అని తెలుసు. ఇక తేజస్వి హౌస్ ని వీడుతుంటే నటరాజ్ మాస్టర్ చాలా ఏడ్చాడు. హౌస్ నుండి బయటికి వచ్చిన తేజస్వి నటరాజ్ మాస్టర్ గుంటనక్క ముందు అతన్ని ఎలిమినేట్ చేస్తే హౌస్ మేట్స్ హ్యాపీ గా ఉంటారు, నటరాజ్ హౌస్ లో ఉంటానికి పనికిరాడు అంటూ తాను ఎలిమినేట్ అవ్వడానికి నటరాజ్ మాస్టర్ కారణమంటూ సంచలనంగా మాట్లాడింది.

Bigg Boss Nonstop: Tejaswi Sensational Comments :

Tejaswi Madivada comments on Nataraj Master 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs