Advertisement
Google Ads BL

గని: మిల్కీ బ్యూటీ స్పెషల్ వచ్చేసింది


వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ టైం అల్లు బాబీ నిర్మిస్తున్న గని మూవీ ని కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు. గని మూవీ చాలా డేట్స్ చేంజ్ చేసుకుంటూ చివరికి ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్ డే రోజున రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే విడుదలైన గని టీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ తమన్నా కొడితే ఫుల్ అంటూ ఓ స్పెషల్ ఐటెం లో నటించింది. రీసెంట్ గా గని నుండి తమన్నా ఐటెం సాంగ్ వీడియో ని రిలీజ్ చేసారు.

Advertisement
CJ Advs

ఈ మధ్యే విడుదలైన పాటకు అనూహ్యమైన స్పందన వస్తుంది. యూ ట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. కొడితే అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాసారు. హారిక నారాయణ్ పాడిన ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు వీడియో సాంగ్ వచ్చింది. తమన్నా అంద చందాలు పాటకు అదనపు ఆకర్షణ. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Ghani Kodthe song generates interest:

Ghani: Tamannaah sets boxing ring on fire with Kodthe 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs