Advertisement
Google Ads BL

తల్లి కాబోతున్న బాలీవుడ్ హీరోయిన్


అనిల్ కపూర్ తనయ, ప్రముఖ హీరోయిన్ సోనమ్ కపూర్ టాప్ స్టార్స్ సరసన నటిస్తూ ఉండగానే బిజినెస్ మ్యాన్ ఆనంద్ అహుజా ని అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. తర్వాత అడపా దడపా సినిమాల్లో కనిపిస్తున్న సోనమ్ కపూర్.. అవార్డు ఫంక్షన్స్, బాలీవుడ్ ఈవెంట్స్, బర్త్ డే పార్టీల కి గ్లామర్ గా కాదు విపరీతమైన ఎక్స్పోజింగ్ చేస్తూ అటెండ్ అయ్యేది. భర్త తో హాని మూన్ ట్రిప్ వేసినా, వెకేషన్స్ కి వెళ్లినా సోనమ్ కపూర్ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గేది కాదు.. వెండితెర మీద ఈమధ్యన సోనమ్ పెద్దగా కనిపించడం లేదు. 

Advertisement
CJ Advs

ఈ రోజు సడన్ గా సోనమ్ కపూర్ తల్లిని కాబోతున్నట్టుగా ఓ బ్యూటిఫుల్ పిక్ తో అనౌన్స్ చేసారు ఆనంద్ అహుజా దంపతులు. ఆనంద్ అహుజా ఒడిలో పడుకున్న సోనమ్ కపూర్ బికినీ లాంటి డ్రెస్ వేసుకుని బేబీ బంప్ తో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. తాము మూడో వ్యక్తి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్టుగా, ఫస్ట్ బేబీ కోసం ఎగ్జైటింగ్ గా ఉన్నట్టుగా సోనమ్ కపూర్ పోస్ట్ చేసింది. అయితే ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజెయ్యడానికి కూడా సోనమ్ కపూర్ గ్లామర్ షో నే ఎంచుకుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోనమ్ కపూర్ ట్వీట్ చూసిన కరీనా కపూర్‌, జాన్వీ కపూర్‌ లాంటి సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Sonam Kapoor - Anand Ahuja announces her first pregnancy:

Sonam Kapoor and Anand Ahuja expecting their first baby ..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs