Advertisement
Google Ads BL

ఇలా అయితే తట్టుకోవడం కష్టమే


అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్ మూవీస్ తో హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి తంటాలు పడుతుంది. హీరోయిన్ గా సినిమాల విషయం ఏమో కానీ.. జాన్వీ కపూర్ సోషల్ మీడియా అందాలు మాత్రం మాములుగా వైరల్ అవ్వడం లేదు. బర్త్ డే పార్టీ అయినా, లేదంటే వేరే ఏ ఫంక్షన్ అయినా జాన్వీ కపూర్ చేసే క్లివేజ్ షో ఓ రేంజ్ లో ఉంటుంది. సారీ కట్టినా, మోడరన్ డ్రెస్ అయినా, జిమ్ వెర్ అయినా.. జాన్వీ కపూర్ అందాల ఆరబోతకు హద్దులు ఉండడడం లేదు. రీసెంట్ గా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో కరణ్ జోహార్ హోస్ట్ గా జరిగిన అపూర్వ మెహతా బర్త్ డే వేడుకల్లో పాల్గొంది. 

Advertisement
CJ Advs

ఆ పార్టీలో టాప్ బాలీవుడ్ హీరోయిన్స్ కూడా పాల్గొన్నారు. లైగర్ హీరోయిన్ అనన్య పాండే బికినీ లాంటి డ్రెస్ వేస్తె.. అలియా భట్ అద్భుతమైన ఎక్స్ పోసింగ్ చేసింది. ఇక కొత్త పెళ్లి కూతురు కత్రినా తన హాస్ బండ్ విక్కీ కౌశల్ తో హాజరైంది.

ఇక షారుఖ్ వైఫ్, అలాగే శ్వేతా బచ్చన్, కాజోల్, టాలీవుడ్ నుండి విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్, ఛార్మి పాల్గొన్న ఈ ఈవెంట్ లో అందరి కళ్ళు జాన్వీ కపూర్ పైనే. అంతలాంటి గ్లామర్ డ్రెస్ లో జాహ్నవి కనువిందు చేసింది. ఆమె అందాల ఆరబోత చూస్తే.. తట్టుకోవడం కష్టమే. యూత్ కి ఫీవర్ రావడం ఖాయం. అలాంటి క్లివేజ్ షో తో హద్దు మీరు అందాలు ఆరబోసింది. సిల్వర్ స్క్రీన్ మీద చూపించాల్సిన అందాలను జాన్వీ ఇలా చూపించేస్తుంది. 

Janhvi Kapoor attends Apoorva Mehta birthday bash:

Janhvi Kapoor hot show in Apoorva Mehta birthday bash
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs