Advertisement
Google Ads BL

RRR: ఆ సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్ అంట


ప్రపంచం మొత్తం ట్రిపుల్ ఆర్ మ్యానియాతో ఊగిపోతోంది. మార్చ్ 25 వరకు ట్రిపుల్ ఆర్ ప్రమోషన్స్ తో ఆడియన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది టీం. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ రాజమౌళి తో కలిసి ఇంటర్వ్యూ ల హడావిడే కాదు.. ఈ రోజు దుబాయ్ లో జరగబోయే ఈవెంట్ కోసం దుబాయ్ కి వెళ్లిపోయారు. దుబాయ్ లో ఈ రోజు సాయంత్రం ట్రిపుల్ ఆర్ ప్రెస్ మీట్ జరగబోతుంది. అక్కడి నుండి రేపు చిక్కబళ్లాపూర్ వెళ్లనున్నారు. అక్కడ ఓపెన్ గ్రౌండ్ లో ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ట్రిపుల్ ఆర్ లో ఓ సీక్వెన్స్ మైండ్ బ్లోయింగ్ అనేలా.. ఫాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేదిలా ఉండబోతుందట.

Advertisement
CJ Advs

అది ఇంటర్వెల్ బ్లాక్ సీక్వెన్స్ అని, ఆ ఎపిసోడ్ కోసం 60 రాత్రులు ట్రిపుల్ ఆర్ టీం కష్టపడింది అని, ట్రిపుల్ ఆర్ లో ఈ ఇంటర్వెల్ బ్లాక్ మేజర్ హైలైట్ గా నిలవబోతుంది అని తెలుస్తుంది. ఈ సీక్వెన్స్ ఆడియన్స్ కి గూస్ బమ్ప్స్ తెప్పించేదిలా ఉంటుంది అని అంటున్నారు. మరి ఇప్పటినుండే ఎన్టీఆర్ ఫాన్స్, చరణ్ ఫాన్స్ ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏమై ఉంటుందబ్బా అంటూ ఆలోచనల్లోకి వెళ్లిపోతున్నారు.

RRR Interval bang @ 60 Nights:

RRR Interval Block Sequence shot by 60 nights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs