Advertisement
Google Ads BL

ప్రణతిని మోసం చేస్తున్న తారక్


ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే మార్చ్ 26 తారక్ వైఫ్ లక్ష్మి ప్రణతి పుట్టిన రోజు అంట. ఈ విషయం ఎన్టీఆర్ అనిల్ రావిపూడి ఆర్.ఆర్.ఆర్ ఫన్నీ ఇంటర్వ్యూలో చెప్పి ఫాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ - చరణ్ మాట్లాడుతూ ప్రణతి బర్త్ డే మార్చి 26 ఇప్పటివరకు ఎవరికీ తెలియని విషయం అది. మార్చ్ 27 చరణ్ బర్త్ డే. మార్చ్ 26 నైట్ 12 గంటలకి చరణ్ వచ్చి మా ఇంటి గెట్ ముందు కార్ పెట్టుకుని ఉంటాడు, నేను వెళ్లి ఆ కార్ ఎక్కగానే అక్కడినుండి వెళ్ళిపోతాం. ఎందుకంటే చరణ్ ఇల్లు - మా ఇల్లు వాక్ బుల్ డిస్టెన్స్ కాబట్టి. ప్రణతి బర్త్ డే మార్చ్ 26 నైట్ 12 గంటలకి అయ్యిపోతుంది. చరణ్ బర్త్ డే స్టార్ట్ అవుతుంది. సో అలా బయటికి వెళ్ళిపోయి సెలెబ్రేట్ చేసుకుంటాం.

Advertisement
CJ Advs

ఈ విషయం ప్రణతికి తెలుసా.. అనగానే చరణ్ కూడా నేను కార్ లో ఉండి గెట్ దగ్గరనుండి ప్రణతి చూస్తుందేమో అని భయపడుతుంటాను... అన్నాడు. ఇక రాజమౌళి పాపం ప్రణతిని అలా మోసం చేస్తున్నాడు తారక్. ఇది ఇప్పుడు కాదండి కపుల్ అఫ్ ఇయర్స్ నుండి ఇలాగే జరుగుతుంది అంటూ చరణ్ చెప్పడం అన్నీ ఫన్నీగా అనిపించాయి. మరి మార్చ్ 26 ప్రణతి బర్త్ డే ని సెలెబ్రేట్ చేసే ఎన్టీఆర్.. మార్చ్ 27 రాగానే చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కి వెళ్ళిపోతాడన్నమాట. అలా వైఫ్ ని శాటిస్ ఫై చేసి.. ఇలా ఫ్రెండ్ షిప్ ని కవర్ చేస్తున్నాడు ఎన్టీఆర్. 

tarak cheating on Wife Pranathi:

NTR Wife Lakshmi Pranathi Birthday date out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs