Advertisement
Google Ads BL

మెగా 154 లో జాయిన్ కాబోతున్న రవితేజ


మెగాస్టార్ చిరు ఇప్పుడు రేర్ కాంబినేషన్స్ ని చూపించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొడుకు రామ్ చరణ్ తో ఆచార్య సినిమాలో నటించిన చిరంజీవి.. గాడ్ ఫాదర్ కోసం ఏకంగా నయనతారని చెల్లెలి కేరెక్టర్ కి తీసుకొచ్చారు. ఆ కాంబోనే సెన్సేషన్ అనుకుంటే... ఆ సినిమాలోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించడం మరో సంచలనం. అలాగే భోళా శంకర్ లోను స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ని సిస్టర్ గా తెచ్చుకున్నారు. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు మెగా 154 బాబీ తో చెయ్యబోయే మాస్ ఎంటర్టైనర్ లోను మెగాస్టార్ చిరంజీవి మాస్ రాజా ని తెచ్చారు. మెగా 154 లో రవితేజ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ఏప్రిల్ నుండి జాయిన్ అవుతారని తెలుస్తుంది. చిరు - రవితేజ కాంబో సన్నివేశాలకు డేట్స్ చూసుకుని సెట్స్ మీదకి వెళతారని తెలుస్తుంది. ప్రెజెంట్ చిరు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో హుషారు చూపిస్తున్నారు.

Raviteja readies for tango with Chiranjeevi:

<span>Mega 154: Raviteja readies for tango with Chiranjeevi</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs