Advertisement
Google Ads BL

వాటితో పోలిస్తే రాధే శ్యామ్ కి తక్కువే


ప్రభాస్ - పూజ హెగ్డే కలయికలో రేపు మార్చి 11న విడుదల కాబోతున్న రాధే శ్యామ్ పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఈ ఏడాది మొదటి పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కి సిద్దమైన ఈ సినిమాలో ప్రభాస్ - పూజ హెగ్డే రొమాన్స్, వారి కెమిస్ట్రీ నే మెయిన్ హైలెట్ గా ఉండబోతున్నట్టుగా పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. బాహుబలి, సాహో తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో ప్రభాస్ రాధే శ్యామ్ ని ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు. అయితే రాధే శ్యామ్ తెలుగు రాష్ట్రాల్లో భారీగానే విడుదలవుతున్నప్పటికీ.. అఖండ, పుష్ప, భీమ్లా నాయక్ సినిమాలతో పోలిస్తే కొద్దిగా తక్కువ థియేటర్స్ లోనే విడుదలవుతుంది. అఖండ 925+కి మించి థియేటర్స్ లో రిలీజ్ అయితే.. పుష్ప1150 +థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ 1075 +థియేటర్స్ లో రిలీజ్ అయితే ప్రభాస్ రాధే శ్యామ్ 860 +థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ అవుతుంది. రాధే శ్యామ్ రిలీజ్ అయ్యే థియేటర్స్ లిస్ట్.. 

Advertisement
CJ Advs

👉నైజాం: 325

👉సీడెడ్: 190

👉అర్బన్ ఏరియాస్: 78

👉ఈస్ట్: 56

👉వెస్ట్: 45

👉గుంటూరు : 60

👉కృష్ణా: 60

👉నెల్లూరు : 42

ఏపీ అండ్ టీఎస్ మొత్తం: 860+

Radhe Shyam AP and TS Theaters list:

Radhe Shyam theaters update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs