Advertisement
Google Ads BL

పిక్ టాక్: హలో అంటున్న హాట్ హీరోయిన్


హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాక ట్రెడిషనల్ పాత్రలో ఛాన్స్ లు పట్టేసి.. క్రమేణా గ్లామర్ భామగా మారిపోయి,.. ఫిట్ నెస్ ఫ్రీక్ తో టాప్ చైర్ కి దగ్గరైన రష్మిక మందన్న.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లో పవర్ చూపించింది. బాలీవుడ్ లోనూ పాగా వెయ్యడానికి ట్రై చేస్తున్న రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ కోసం రెడీ కావాల్సి ఉంది. ఏప్రిల్ నుండి పుష్ప ద రూల్ సెట్స్ మీదకి వెళ్లబోతుంది. అయితే రష్మిక పుష్ప సినిమా ప్రమోషన్స్ లో విపరీతమైన ఎక్స్ పోజింగ్ తో యూత్ ని రెచ్చగొట్టింది. తెలుగు ప్రెస్ మీట్స్ లో సారీ లుక్ లో సామి పాటకు స్టెప్స్ వేసింది.

Advertisement
CJ Advs

అలాగే బెంగుళూరు, మల్లువుడ్ ప్రెస్ మీట్స్ లో రశ్మిక్ హాట్ షోకి అందరూ నోరెళ్లబెట్టారు. ఇక తాజాగా హలో మ్యాగజైన్ కోసం రష్మిక ఇచ్చిన హాట్ ఫొటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చేతికి వాచ్ తో స్పైసి గా హలో మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం రష్మిక క్లివేజ్ అందాలను చూపిస్తూ చేయించిన ఫోటో షూట్ కి మతులు పోతున్నాయంటే... ఏ రేంజ్ అందాలు చూపించిందో.. మీరే చూడండి. రష్మిక హలో మ్యాగజైన్ ఫోటో షూట్ మీ కోసం..

Rashmika goes bold for Hello Magazine:

Rashmika Mandanna latest Hello Magazine Photo Shoot
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs