పిక్ టాక్: వాటర్ బ్యూటీ


ఈమధ్యన రకుల్ ప్రీత్ కి సోషల్ మీడియా సోకులు ఎక్కువయ్యాయి. గ్లామర్ బ్యూటీ కాస్తా.. వాటర్ బ్యూటీలా మారిపోయింది. రీసెంట్ గానే ఫ్యామిలీ తో మాల్దీవులకు వెకేషన్స్ ట్రిప్ వేసిన రకుల్ ప్రీత్ అక్కడ బికినిలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బికినీ షో తో బీచ్ అందాలను కప్పేసి.. సముద్రానికి చమటలు పట్టించిన రకుల్ ప్రీత్ తాజాగా త్రో బ్యాక్ పిక్ అంటూ ఓ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దానికి వాటర్ బేబీ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. Pause and reflect ❤️ అంటూ రకుల్ సముద్రం దగ్గరలో స్విమ్మింగ్ పూల్ అంచున నించున్న పిక్ అది.

నిజంగా వాటర్ బేబీ అనడం కాదు.. జల కన్యలా, సముద్రపు అందాలను కూడా మైమరపించే రెడ్ కలర్ బికినీ అందాలతో రకుల్ హాట్ షో మాల్దీవుల రిసార్ట్స్ ని షేక్ చెయ్యకుండా ఉంటుందా. ఇక రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా వుంది. షూటింగ్ గ్యాప్ లో ఇలా వెకేషన్స్ అంటూ రచ్చ చేసే రకుల్ అందాలు రోజు రోజుకి కొత్తగా కనిపిస్తున్నాయనడంలో సందేహం లేదు. 

Pic Talk: Water Beauty :

Rakul Preet New Bikini pic viral
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES