Advertisement
Google Ads BL

మెగా 154: చిరుకి హీరోయిన్ దొరికేసింది


మెగాస్టార్ చిరంజీవి వరస ప్రాజెక్టులతో యంగ్ హీరోలా దూసుకుపోతున్నారు. ఆచార్య ని రామ్ చరణ్ తో కలిసి రిలీజ్ కి రెడీ చెయ్యడమే కాదు, భోళా శంకర్, గాడ్ ఫాదర్ షూటింగ్స్ చక చకా చేస్తున్నారు. తర్వాత మెగా 154 బాబీ దర్శకత్వంలోని, మెగా155 వెంకీ కుడుములు దర్శకత్వంలో చేస్తున్న చిరు తర్వాత సుకుమార్ తో చెయ్యబోతున్నారు. అయితే ఆచార్య లో గ్లామర్ హీరోయిన్ కాజల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న  చిరు, భోళా శంకర్ లో తమన్నా తో రొమాన్స్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్ లో హీరోయిన్ స్కోప్ లేదు కాబట్టి అక్కడ హీరోయిన్ లేరు.

Advertisement
CJ Advs

ఇక తదుపరి మెగా154 లో మెగాస్టార్ సరసన నటించబోయే హీరోయిన్ విషయంలో క్యూరియాసిటీ మొదలయ్యింది. బాబీ మెగాస్టార్ ని పక్కా మాస్ కేరెక్టర్ లో చూపించబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ లోనే క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ భామ సోనాక్షి చిరు తో నటించబోతుంది అన్నప్పటికీ.. తాజాగా చిరు సరసన కోలీవుడ్ భామ శృతి హాసన్ ఫిక్స్ అయినట్లుగా.. ఉమెన్స్ డే రోజున మెగా 154 లోకి వెల్ కం చెబుతూ చిరు శృతి హాసన్ కి బొకే ఇస్తున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. దర్శకుడు బాబీ కూడా శృతి హాసన్ ని కన్ ఫర్మ్ బొకే తో ఉన్న పిక్ షేర్ చేసారు. 

Mega 154: Heroine fix:

Chiru 154: Shruti Haasan to romance Chiranjeevi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs