Advertisement
Google Ads BL

డిజాస్టర్ ఖిలాడి


క్రాక్ సినిమా హిట్ తో ఉన్న రవితేజ - రాక్షసుడు హిట్ తో ఉన్న రమేష్ వర్మ కలయికలో క్రేజీ మూవీగా తెరకెక్కిన ఖిలాడీ.. ఫిబ్రవరి 11 న థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. భారీ అంచనాలతో తెలుగు, హిందీ థియేటర్స్ లో రిలీజ్ అయిన ఖిలాడీ మూవీకి ఫస్ట్ షో కె డివైడ్ టాక్ పడిపోయింది. రిలీజ్ కి ముందు 22.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ మూవీకి.. బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 23 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. డివైడ్ టాక్ తో కలెక్షన్స్ తేలిపోవడంతో ఈ సినిమా చివరికి డిజాస్టర్ లిస్ట్ లోకి చేరిపోవడంతో బయ్యర్లు ఏకంగా 9.45 కోట్లు నష్టపోయినట్లుగా తెలుస్తుంది. కోనేరు సత్యన్నారాయణ మంచి బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా రవితేజకి, రమేష్ వర్మకి, కోనేరుకి ప్లాప్ ని మిగిల్చింది. ఖిలాడీ క్లోజింగ్ కలెక్షన్స్..

Advertisement
CJ Advs

ఏరియా         కలెక్షన్స్(కోట్లలో)

నైజాం            - 4.01

సీడెడ్             - 1.92

ఉత్తరాంధ్ర       - 1.63

ఈస్ట్ గోదావరి    - 0.86

వెస్ట్ గోదావరి     - 0.69

గుంటూరు        - 1.14

కృష్ణా               - 0.68

నెల్లూరు           - 0.57

ఏపీ, తెలంగాణ క్లోసింగ్ కలెక్షన్స్ - 11.50 కోట్లు

ఇతర ప్రాంతాలు + ఓవర్సీస్  - 2.05 

వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్ - 13.55 కోట్లు

Khiladi Closing Collections:

Khiladi world wide Closing Collections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs