Advertisement
Google Ads BL

ఆడవాళ్లు మీకు జోహార్లు డే 1 కలెక్షన్


 

Advertisement
CJ Advs

శర్వానంద్ - సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక కలిసి కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ నిన్న శుక్రవారం థియేటర్స్ లో విడుదలైంది. కుటుంబ కథా చిత్రంగా ప్రమోషన్స్ తో ఆడియన్స్ లోకి తీసుకెళ్లడంతో.. సినిమాపై అంచనాలు పెరిగాయి. కానీ ఈ సినిమాకి ఫస్ట్ షో కె మిక్స్డ్ టాక్ పడడంతో.. సెకండ్ షో కి ఆడియన్స్ తగ్గడంతో.. కలక్షన్స్ పడిపోతాయనుకుంటే సాయంత్రానికి మల్లి షోస్ ఫుల్ అవడంతో.. శర్వానంద్ సినిమా కాస్త కోలుకుంది. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ మీ కోసం..

ఏరియా        కలెక్షన్స్(కోట్లలో)

నైజాం            - 0.72

సీడెడ్             - 0.18

ఉత్తరాంధ్ర       - 0.20

ఈస్ట్ గోదావరి    - 0.09

వెస్ట్ గోదావరి     - 0.08

గుంటూరు        - 0.12

కృష్ణా               - 0.11

నెల్లూరు           - 0.07

ఏపీ, తెలంగాణ డే 1 కలెక్షన్స్ - 1.57 కోట్లు

ఇతర ప్రాంతాలు  - 0.12

ఓవర్సీస్               - 0.23  

వరల్డ్ వైడ్ AMJ డే 1 కలెక్షన్స్ - 1.92 కోట్లు

Aadavaallu Meeku Johaarlu day 1 collections:

Aadavaallu Meeku Johaarlu day 1 world wide collections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs