Advertisement
Google Ads BL

మంచు విష్ణు కొత్తవతారం


మోసగాళ్లు సినిమా తర్వాత లాంగ్ గ్యాప్తో మంచు విష్ణు ఇంట్రస్టింగ్ క్యారెక్టరైజేషన్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి కోన వెంకట్, చోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్ వంటి క్రేజీ టెక్నీషియన్స్ సెట్ అవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

Advertisement
CJ Advs

మంచు మోహన్ బాబు గారి ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు గాలి నాగేశ్వరరావు క్యారెక్టర్ లో ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు కోన వెంకట్. 

డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు. జి.నాగేశ్వరరెడ్డి స్క్రిప్ట్ అందించారు. కాగా ఈ సినిమాలో తన చేస్తున్న గాలి నాగేశ్వరరావు క్యారెక్టర్ గెటప్ ని తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు మంచు విష్ణు. ఇప్పటివరకూ చేయని పాత్రలో ఈ సినిమాలో కనువిందు చేయబోతున్నారు విష్ణు. 

Manchu Vishnu to surprise as Gali Nageswara Rao:

<span>Manchu Vishnu makes a sensational move</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs