Advertisement
Google Ads BL

పూజ హెగ్డే పై వచ్చినవన్నీ రూమర్సేనా


రాధే శ్యామ్ సెట్స్ లో ప్రభాస్ కి పూజ హేగ్డ్ కి మధ్యన గొడవయ్యింది, పూజ హెగ్డే రాధే శ్యామ్ ప్రమోషన్స్ కి రాకూండా మేకర్స్ ని ఏడిపిస్తుంది. పూజ హేగ్డ్ కి తల పొగరు, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ నే అవమానించిన పూజ హెగ్డే, ప్రమోషన్స్ కి రావాల్సిందిగా పూజ ని బ్రతిమిలాడుకుంటున్న మేకర్స్. అయినా లెక్క చెయ్యని పూజ. ఇది రాధే శ్యామ్ విషయంలో పూజ హెగ్డే పై జరిగిన ప్రచారం. సోషల్ మీడియాలో గత రెండు మూడు నెలలుగా ఇదే న్యూస్ పై ఇలాంటి కామెంట్సే వినిపించాయి.

Advertisement
CJ Advs

అలాంటిది పూజ హెగ్డే ఇప్పడు రాధే శ్యామ్ ప్రమోషన్స్ కి దూరంగా లేదు. డిసెంబర్ లో రాధే శ్యామ్ ట్రైలర్ ఈవెంట్ లోనూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవగా.. ఈ రోజు ముంబై లో జరిగిన రాధే శ్యామ్ సెకండ్ ట్రైలర్ ఈవెంట్ లోను ప్రభాస్ పక్కన స్పెషల్ గా మెరిసింది. ఇక ఈ వారం రోజుల్లో రాధే శ్యామ్ ప్రమోషన్స్ కి పూజ హెగ్డే దగ్గరగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. సోలో ఇంటర్వూస్ అవి ఉంటాయి. మరి ఇన్ని చేస్తున్న పూజ హెగ్డే పై ఇలాంటి రూమర్స్ రావడం మాత్రం బాధాకరమే. 

All that came over Pooja Hegde were mere rumors?:

Pooja Hegde in Radhe Shyam Promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs