Advertisement
Google Ads BL

ప్రభాస్ ఆది పురుష్ న్యూ రిలీజ్ డేట్


సినీ పరిశ్రమలో శివరాత్రి సందడి షురూ అయింది. వరుస అప్ డేట్స్ తో సినిమా ఆడనున్న శివ తాండవానికి ఆదిలోనే అద్భుతమైన బీజం వేసింది ఆది పురుష్ యూనిట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఆది పురుష్ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

Advertisement
CJ Advs

కాగా భారతీయులు సమున్నతంగా భావించే ఇతిహాసం రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్ తో ఇండియన్ అవతార్ అనే స్థాయిలో తెరకెక్కుతోంది ఆది పురుష్ చిత్రం. రాఘవ్ పాత్రలో ప్రభాస్, జానకి పాత్రలో కృతి సనన్, లంకేశ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ లని తెరపైకి తెస్తూ అత్యంత శ్రద్దగా ఆది పురుష్ చిత్రాన్ని మలుస్తున్నారు బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్.

Prabhas Adi Purush Arriving on Jan 12th 2023:

Official Announcement on Adi Purush New Release Date
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs