Advertisement
Google Ads BL

మార్చి 1 న భోళా శంకర్ ఫస్ట్ లుక్


ఎ.కె.ఎంటర్ టైన్ మెంట్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మెగా మాసివ్ భోళా శంకర్ అప్ డేట్ వచ్చేసింది. శివరాత్రి కానుకగా మెగాస్టార్ భోళా శంకర్ మూవీ ఫస్ట్ లుక్ మార్చి 1 ఉదయం 9 గంటల 5 నిముషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది నిర్మాణ సంస్థ.

Advertisement
CJ Advs

మెహర్ రమేష్ డైరెక్షన్ లో పక్కా మాస్ అవతార్ లో మెరుపులు మెరిపించనున్న భోళా శంకర్ గా చిరంజీవి గెటప్ ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ లా ఉంటుంది అనడంలో సందేహమే లేదు. చిరంజీవి సిస్టర్ గా కీర్తి సురేష్ కీలక పాత్ర పోషిస్తోన్న భోళా శంకర్ లో చిరు సరసన కథానాయికగా మరోసారి సైరా అనబోతోంది తమన్నా.

తమిళ్ సూపర్ హిట్ వేదాళం సినిమాకి రీమేక్ గా వస్తోన్న ఈ భోళా శంకర్ లో చిరు స్క్రీన్ ప్రెజెన్స్ లోని సరికొత్త కోణాన్ని, గూస్ బంప్స్ తెప్పించే మాస్ మూమెంట్స్ ని చూడబోతున్నారు ప్రేక్షకులు. అయితే సినిమా రాకకై ఇంకా టైమ్ ఉంది కనుక ఇప్పుడైతే మహా శివరాత్రి రోజున దర్శనం ఇవ్వనున్న భోళా శంకరుడి రాకకై వేచి చూద్దాం.!

Mega Star Bhola Shankar First Look On March 1st:

Bhola Shankar First Look Releasing On The Occasion Of Shivaratri 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs