Advertisement
Google Ads BL

భీమ్లా బెనిఫిట్ షో లేదు


ఏపీలో ఇంకా టికెట్ రేట్స్ పెరగలేదు, ప్రభుత్వంతో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయి అప్పుడే రెండు వారాలు అవుతుంది. కానీ ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంపుపై ఎలాంటి జీవో జారీ చెయ్యలేదు. దానితో ఇప్పుడు భీమ్లా నాయక్ రిలీజ్ అవుతున్నా అక్కడ ఏపీలో అంతగా కలెక్షన్స్ రావు. అలాగే ఏపీలో భీమ్లా నాయక్ బెన్ ఫిట్ షోస్ కి ఎలాంటి అనుమతులు లేవని, ఒకవేళ బెన్ ఫిట్ షో వేస్తే కఠిన చర్యలు తప్పవు అని, ప్రస్తుతం టికెట్లు ప్రభుత్వ నిభందనలు మేరకు అమ్మాలి అని.. ప్రతి ధియేటర్ వద్ద రెవెన్యూ అధికారులు నిఘా ఉంటుంది అని.. ధియేటర్ యాజమాన్యం సహకరించాలి.. అంటూ AP ప్రభుత్వం నుండి ఉత్తర్వులు జారీ చేసారు.

Advertisement
CJ Advs

దానితో పవన్ ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. ఇక్కడ తెలంగాలో ఐదో ఆటకి అనుమతులు లభించాయి. రెండు వారాల పాటు భీమ్లా నాయక్ కి ఐదు షో లు వేసుకోవచ్చు అంటూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఏపీలో ఆ అదృష్టం భీమ్లా కి లేకుండానే పోయింది. దానితో పవన్ ఫాన్స్ చాలా డిస్పాయింట్ అవుతున్నారు.

No Early Morning Shows for Bheemla Nayak:

No Early Morning Shows or Hiked Prices for Bheemla Nayak
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs