Advertisement
Google Ads BL

గెట్ రెడీ ఫాన్స్ ఫర్ చరణ్ గిఫ్ట్స్


మార్చ్ 27 రామ్ చరణ్ బర్త్ డే. ఇది తన ఫాన్స్ అందరికి బాగా తెలిసిన విషయమే. ప్రతి ఏడాది పండగలా జరుపుకునే రోజు ఆ రోజు. కానీ ఈ ఏడాది మాత్రం మాములుగా ఉండదు. ప్రీవియస్ ఇయర్స్ కన్నా గ్రాండ్ గా.. ఇక ముందు వచ్చే ఇయర్స్ కి శ్రీకారంలా ఒక రేంజ్ లో రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరగబోతున్నాయి. సరిగ్గా చరణ్ బర్త్ డే కి రెండు రోజుల ముందే రిలీజ్ కాబోయే ఆర్.ఆర్.ఆర్ రూపంలో రామ్ చరణ్ కి దక్కాల్సిన గిఫ్ట్ ఆల్రెడీ దక్కేస్తుంది. అదే రోజు అంటే చరణ్ బర్త్ డే రోజున ఆయన అప్ కమింగ్ మూవీస్ అప్ డేట్స్ అన్ని వెల్లువెత్తబోతున్నాయి.

Advertisement
CJ Advs

ఆచార్య నుండి కూడా ఓ స్పెషల్ వీడియోని, పోస్టర్ ని రెడీ చేస్తున్నారట. ఇక శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న RC 15 కి సంబందించిన ఫస్ట్ లుక్, వీలయితే టైటిల్ కూడా ఆ రోజే రివీల్ చేయబోతున్నారని తెలుస్తుంది. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తో రామ్ చరణ్ చెయ్యబోయే సినిమా లుక్ కూడా ఆ రోజే రాబోతుంది. ఈ రెండిటీతో పాటు.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో చరణ్ చెయ్యబోతున్న మరో భారీ పాన్ ఇండియా ఫిలిం అప్ డేట్ కూడా అదే రోజు ఉంటుంది అని తెలుస్తుంది. మరి మెగా ఫాన్స్ కి చరణ్ బర్త్ డే రోజున మాములు సెలెబ్రేషన్స్ ఉండవన్నమాట.. చరణ్ సినిమాల అప్ డేట్స్ తో సోషల్ మీడియాలో రచ్చే.

Get Ready Fans For Charan Gifts:

Ram Charan birthday special updates on the way
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs