Advertisement
Google Ads BL

బాలీవుడ్ పై విరుచుకుపడుతున్న హీరోయిన్


తెలుగులో అడపా దడపా సినిమాలు చేసి ఫెడవుట్ అయ్యి బాలీవుడ్ కి వెళ్ళినా పని జరగక ఖాళీ అయిన పాయల్ ఘోష్ బాలీవుడ్ పై సమయం వచ్చినప్పుడల్లా విరుచుకుపడుతుంది. రీసెంట్ గా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే సౌత్ హీరోలపై చేసిన వ్యాఖ్యలపై పాయల్ ఘోష్ తన స్టయిల్లో స్పందించింది. ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు, ఆయన నటన బావుంటుంది. ఎన్టీఆర్ తో కలిసి త్వరలోనే నటించాలని ఉంది అంటూ దీపికా ఎన్టీఆర్, అల్లు అర్జున్ పై కామెంట్స్ చేసింది. దానికి పాయల్ స్పందిస్తూ టాలీవుడ్ మూవీస్ బాలీవుడ్ ని తొక్కేయ్యడానికి రెడీగా ఉన్నాయి. 

Advertisement
CJ Advs

సౌత్ హీరోలంటే చిన్న చూపు చూసేవారు.. కానీ ఇప్పుడు అదే సౌత్ హీరోలు బాలీవుడ్ లో జెండా పాతేశారు.. అంటూ ఎన్టీఆర్ అద్భుతమైం నటుడు అని నేను ఎప్పుడో చెప్పాను. గ్లోబర్ స్టార్, మంచి మనిషి..అంతకు మించి ఆల్ రౌండర్ స్టార్ అని నేను చెప్బితే నన్ను విమర్శించారు.

అలాంటి నటుడితో నేను ఎప్పుడో ఊసరవెల్లి లో నటించడం నాకు సంతోషం ఉంది అన్న పాయల్ ఘోష్.. బాలీవుడ్ పై ఆగ్రహం ఆగేరహం వ్యక్తం చేసింది. బాలీవుడ్ లో తెలుగు సినిమాఖ్యాతి ఎలా సొంతం చేసుకుంటుందో 2020 లోనే చెప్పాను. కానీ నన్ను అప్పుడు విమర్శించారు. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా అతి త్వరలోనే తెలుగు పరిశ్రమ బాలీవుడ్ ని కైవసం చేసుకోవడం ఖాయం..అంటూ ఛాలెంజ్ చేసింది పాయల్ ఘోష్.

Payal Ghosh fires on Bollywood:

Payal Ghosh Comments About Young Tiger NTR
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs