Advertisement
Google Ads BL

12 కోట్లిచ్చి మరీ మహేష్ తో తాగించారు.!


సినిమా హీరోగానే కాదు... ప్రచారకర్తగానూ మహేష్ బాబు సూపర్ స్టారే అన్న విషయం అందరికీ తెలిసిందే. మహేష్ పాప్యులారిటీని తమ ప్రొడక్ట్స్ ఎస్టాబ్లిష్ మెంట్ కోసం వాడుకోవడానికి పలు సంస్థలు పోటీ పడుతూ ఉంటాయి. అందుకు తగ్గ ప్రతిఫలాన్నీ పొందుతూ ఉంటాయి. అందుకే బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతూ వస్తోంది. 

Advertisement
CJ Advs

తాజాగా మౌంటెయిన్ డ్యూ అనే శీతల పానీయాన్ని ఎండోర్స్ చేసిన మహేష్ అందుకుగాను అక్షరాలా 12 కోట్లు అందుకున్నారట. ఇటీవలే మహేష్ తో తమ లేటెస్ట్ యాడ్ ని దుబాయిలోని ఫేమస్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా బ్యాక్ డ్రాప్ తో చాలా గ్రాండ్ గా పిక్చరైజ్ చేసింది మౌంటెన్ డ్యూ సంస్థ. భయం వదులు.. గెలిచి చూడు అంటూ మౌంటెన్ డ్యూ సిప్ చేసి ఆ యాడ్ లో మహేష్ చేసిన బైక్ ఫీట్ తన ఫ్యాన్స్ నే కాక అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే ఇటువంటి యాడ్స్ ద్వారా వచ్చే ఇన్ కమ్ ని పసి పిల్లల హార్ట్ సర్జరీలకి, తను దత్తత తీసుకున్న రెండు గ్రామాల అభివృద్ధికి వెచ్చిస్తోన్న మహేష్ మానవతా దృక్పథం అందరి అభినందనలు అందేలా చేస్తోంది.

Mahesh Babu taken Huge Remuneration for Mountain Dew Ad:

Mountain Dew New Ad With Super Star Maheshbabu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs