Advertisement
Google Ads BL

అవుట్ ఆఫ్ షేప్ లో ఆ యాంకర్


వర్షిణి సౌందరాజన్ అంటే తెలియని వారుండరు. పెళ్లి గోల వెబ్ సీరీస్ తోనూ, ఢీ డాన్స్ షో యాంకర్ గాను, రీసెంట్ గా స్టార్ మా లో కామెడీ స్టార్స్ యాంకర్ గాను అందరికి పరిచయం ఉన్న పేరే. అయితే ఒకప్పుడు సన్నగా గ్లామర్ గా అందాలు ఆరబోసిన వర్షిణి ఈమధ్యన బొద్దుగా తయారైంది. గత సీజన్ బిగ్ బాస్ లోకి వర్షిణి అడుగుపెడుతుంది అని అన్నా ఆ సీజన్ లో వర్షిణి కనిపించలేదు. అయితే స్టార్ మా కామెడీ స్టార్స్ లో కొన్ని వారాలు యాంకర్ గా కనబడిన వర్షిణి ఇప్పుడు కామెడీ స్టార్స్ కి కూడా యాంకర్ గా రావడం లేదు. బిగ్ బాస్ కి వెలుతుందేమో అందుకే ఆమె యాంకర్ గా మిస్ అయ్యింది అనుకుంటే.. అటు బిగ్ బాస్ కి వెళ్ళలేదు. ఇటు కామెడీ స్టార్స్ లోనూ కనిపించలేదు.

Advertisement
CJ Advs

చాలా రోజుల నుండి బుల్లితెర మీద కనబడని వర్షిణి తాజాగా సుమంత్ నటించిన మళ్ళీ మొదలైంది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనబడింది. ఇక ఆ ఈవెంట్ లో గ్లామర్ డ్రెస్ వేసినా.. వర్షిణి మాత్రం బాగా బొద్దుగా అవుట్ ఆఫ్ షేప్ లో కనిపించి షాకిచ్చింది. మొహం లో గ్లామర్ తక్కువైంది. బబ్లీ గా కనబడుతుంది. చాలా లావుగా మారిన వర్షిణి అంతగా గ్లామర్ గా కనిపించలేదు. ప్రస్తుతం బరువు పెరగడం వలనే ఆమెకి అవకాశాలు తగ్గాయని, బుల్లితెర కూడా వర్షిణిని దూరం పెట్టింది అంటూ ఫిలింనగర్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. 

That anchor in the out of shape :

TV Anchor Varshini Soundarajan Latest Image
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs