Advertisement
Google Ads BL

రాధే శ్యామ్ కూడా ఫిక్స్ చేసేసారు


ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై పాన్ ఇండియా మార్కెట్ లో భీభత్సమైన అంచనాలు ఉన్నాయి.. పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. అలాగే అభిమానులు కూడా రాధే శ్యామ్ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు రెండు చోట్లా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాను మరో అప్ డేట్ బయటికి వచ్చింది. 

Advertisement
CJ Advs

రాధే శ్యామ్ సినిమా మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. సినిమాలోని ముఖ్యాంశాన్ని విజువ‌లైజ్ చేస్తూ సిద్ధం చేసిన ఓ థీమ్ పోస్ట‌ర్ ద్వారా రాధేశ్యామ్ మార్చి 11న ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల అవుతున్న‌ట్లుగా ఈ అధికారిక ప్ర‌క‌ట‌ణ విడుద‌లైంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. 

Radhe Shyam romantic arrival confirmed:

Prabhas Radhe Shyam release date fix
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs