Advertisement
Google Ads BL

ఇలా అయితే మొహం మొత్తేస్తుంది


శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఇప్పుడు సినిమాల్లో కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనబడుతుంది. బాలీవుడ్ మూవీస్ లో నటిస్తున్న జాన్వీ కపూర్ గత రెండేళ్లుగా.. చేసినవి తక్కువ సినిమాలే.. కానీ ఎక్కువగా సోషల్ మీడియాలో ఎక్స్ పోజ్ అవుతుంది. జిమ్ వేర్, బికినీ డ్రెస్, బర్త్ డే పార్టీ, ఫెస్టివల్ పార్టీస్ అంటూ హంగామా చేస్తుంది. తరచూ సోషల్ మీడియాలో కనబడుతున్న జాహ్నవి కపూర్ క్లివేజ్ షో చూసినా, గ్లామర్ షో చూసినా యూత్ కి నిద్ర కరువే.. ఆ రేంజ్ అందాల ఆరబోత జాన్వీ కపూర్ వి.

Advertisement
CJ Advs

అయితే వెండితెర మీద చూపించాల్సిన అందాలని.. ఇలా సోషల్ మీడియాలో తరచూ చూపించేస్తే.. సిల్వర్ స్క్రీన్ మీదకొచ్చేసరికి అవి మొహం మొత్తేస్తాయి. ఏదో వెకేషన్స్ కి వెళ్ళినప్పుడో.. లేదంటే మారేదన్నా అయినా సమయం సందర్భం చూసికుని పొదుపుగా గ్లామర్ షో చేస్తే జాన్వీ కపూర్ కి ఫ్యూచర్ ఉంటుంది.. కాదు ఎప్పుడుబడితే అప్పుడు అందాల ఆరబోతకు దిగితే.. చూసే వాళ్ళకి ఇబ్బందిగాను, ఈ పిల్లేమిటి ఇలా అనుకునే ప్రమాదం లేకపోలేదు. అందుకే తన అందాలను ఎంత పొదుపుగా చూపిస్తే అంత మంచిది అంటూ సలహాలు పారేస్తున్నారు నెటిజెన్స్. 

Bored Janhvi Kapoor social media beauties:

Janhvi Kapoor keeps things trendy and chic in an all outfits
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs