Advertisement
Google Ads BL

మహేష్ కూడా ఫిక్స్ చేసాడుగా


గత ఏడాది జనవరి 25 నుండి ఎలా అయితే రిలీజ్ డేట్స్ జాతర మొదలయ్యిందో.. ఈ ఏడాది జనవరి 31 న మళ్ళీ మరోసారి రిలీజ్ డేట్స్ జాతర మొదలైంది. గత ఏడాది బన్నీ పుష్ప డేట్ ఇస్తే.. ఈ ఏడాది రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ డేట్ తో మొదలు పెట్టారు. ఆర్.ఆర్.ఆర్ మార్చ్ 25, భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25 లేదంటే ఏప్రిల్ 1 అంటూ డేట్ ఇచ్చారు. ఆచార్య ఏప్రిల్ ఫస్ట్ నుండి ఏప్రిల్ 29 కి డేట్ మార్చేసింది. ఏప్రిల్ 1 కి రావాల్సిన మహేష్ సర్కారు వారి పాట పరిస్థితి ఏమిటో అని మహేష్ ఫాన్స్ ఆలోచించేలోపే సర్కారు వారి పాట మేకర్స్ రిలీజ్ డేట్ ఇచ్చారు.

Advertisement
CJ Advs

ఏప్రిల్ 28 న ఎఫ్ త్రీ, 29 న ఆచార్య రిలీజ్ అవడంతో.. రెండు వారాల గ్యాప్ తో మహేష్ సర్కారు వారి పాట బాక్సాఫీసు దగ్గరికి రాబోతుంది. అంటే మే 12, 2022 న సర్కారు వారి పాట ఆగమనానికి ముహూర్తం ఫిక్స్ చేసారు మేకర్స్. ఇక మహేష్ బాబు మోకాలి ఆపరేషన్ తో వాయిదా పడిన సర్కారు వారి పాట షూటింగ్ నేడు హైదరాబాద్ లో మొదలైంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ ఇంకా కీలక నటులపై కొత్త షెడ్యూల్ చిత్రీకరణ చేపట్టారు దర్శకుడు పరశురామ్. 

Sarkaru Vaari Paata release date announced on style:

<span>Sarkaru Vaari Paata auction date locked</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs