Advertisement
Google Ads BL

రజినీకాంత్ డిప్రెషన్ లో ఉన్నారా


సూపర్ స్టార్ రజినీకాంత్ డిప్రెషన్ లో ఉన్నట్లుగా వస్తున్న వార్తలతో ఆయన అభిమానులు ఆందోళనకి గురవుతున్నారు. రజినీకాంత్ ఆయన కూతురు ఐశ్వర్య విషయంలో మదన పడుతున్నారని, అల్లుడు ధనుష్ తో కలిసి ఉండేందుకు ఐశ్వర్య ని ఒప్పించే పనిలో రజిని బిజీగా వున్నారని, కానీ అటు కూతురు ఇటు ధనుష్ కూడా విడాకుల విషయంలో రజినీకాంత్ మాటలను ఒప్పుకోవడం లేదని.. అందుకే రజినీకాంత్ మానసికంగా నలిగిపోతున్నారని అంటున్నారు.

Advertisement
CJ Advs

గతంలో మరో కూతురు విడాకుల తీసుకున్నప్పుడు కూడా రజిని ఇంతగా సఫర్ అవ్వలేదని, కానీ ధనుష్ లాంటి మంచి వ్యక్తితో కూతురు విడిపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని, 18 ఏళ్ళ వివాహ బంధానికి ఇప్పుడు కూతురు స్వస్తి చెప్పడమే ఆయన బాధకి కారణమని, ఇంతకు ముందు ఎన్నిసార్లు వారి మధ్యన గొడవలు వచ్చినా రజినీకాంత్ సర్ది చెప్పడంతో ఆ సమస్యలు తీరిపోయినా.. ఈసారి వాళ్ళ మొండి పట్టుదలకు రజినీకాంత్ మదనపడుతున్నారనే న్యూస్ ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Rajinikanth is suffering :

Rajinikanth is suffering as a result of Dhanush and Aishwarya divorce
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs