Advertisement
Google Ads BL

హీరో టికెట్స్ ఫ్రీ గా ఇచ్చారు


హీరో కృష్ణ గారి మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ప్రముఖ బిజినెస్ టైకూన్ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ సినిమా ఇండస్ట్రీ లోకి హీరో అన్న సినిమాతో ప్రవేశించారు. ఈ సినిమా మొన్న సంక్రాంతి పండగకి విడుదల అయింది. దీనికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక విషయం కొంచెం లేట్ గా తెలిసింది. గల్లా కుటుంబం అమర్ రాజా బ్యాటరీస్ అనే పెద్ద సంస్థ ని నడుపుతోంది. అందులో కొన్ని వేలమంది ఉద్యోగులు పని చేస్తున్నారు. సంక్రాంతి కి విడుదల అయిన ఈ హీరో సినిమాకి, గల్లా కుటుంబం, తమ ఉద్యోగుల కుటుంబాలు అందరికి టికెట్స్ ఫ్రీ గా ఇచ్చేసిందట. 

Advertisement
CJ Advs

అంటే గల్లా కుటుంబం తమ వారసుడు సినిమా కోసం ఎక్కడా రాజీ పడకుండా ఖర్చు పెడుతున్నారు. విడుదల అయిన మొదటి రోజున ఈ సినిమా చూసింది ఎక్కువగా అమర్ రాజా బ్యాటరీస్ కి చెందిన ఉద్యోగులే. అదీ కూడా ఫ్రీ గా. అంటే గల్లా కుటుంబం ఎంత ఖర్చు పెట్టారో మీకు అర్థం అయ్యే ఉంటుంది. 

Amara Raja employees free tickets in Hero movie:

Galla Ashok Hero movie success 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs