Advertisement
Google Ads BL

బాంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో పుష్పరాజ్


అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. తగ్గేదే లే అన్న ఊత పదం ఎక్కడ చూసినా ఇంకా ఇంకా వినపడుతోంది, కనపడుతోంది. చాలామంది హిందీ సెలబ్రిటీస్, క్రికెటర్స్ అల్లు అర్జున్ పుష్ప ని ఇమిటేట్ చేస్తూ తగ్గేదే లే అన్న పదాన్ని సోషల్ మీడియా లో వైరల్ చేసినవి చూసాం. అయితే ఇప్పుడు ఆ క్రేజ్ ఇంకో మెట్టు ఎక్కింది. బాంగ్లాదేశ్ లో జరుగుతున్న బాంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ మాటచెస్ లో కూడా ఈ తగ్గేదే లే అన్న గెశ్చర్ వచ్చేసింది. 

Advertisement
CJ Advs

బాంగ్లాదేశ్ క్రికెటర్ తాను వికెట్ తీసినప్పుడల్లా అల్లు అర్జున్ సినిమా లో ఎలా అన్నాడో, సేమ్ అలానే ఆ బౌలర్ తగ్గేదే లే అన్న పోజ్ ఇస్తూ అన్నాడు. ఇలాంటివి చూస్తున్నప్పుడు దర్శకుడు సుకుమార్ చాలా సంతోషంగా ఫీలవుతున్నారు, ఎందుకంటే తాను పెట్టిన ఈ చిన్న ఊతపదం ఎక్కడెక్కడికో పోతోంది అని.

Allu Arjun Thaggede Le word in Bangladesh Premier League:

Bangladesh Premier League 2022
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs