బికినీ బేబీ పూజ హెగ్డే


టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న బుట్ట బొమ్మ పూజ హెగ్డే వరస విజయాలతో స్టార్ హీరోలకి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అంటూ మూడు భాషలలో బిజీ తారగా మారిన పూజ హెగ్డే లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ విడుదల వరకు వచ్చి లాస్ట్ మినిట్ లో కరోనా కారణంగా వాయిదా పడింది. లేదంటే పూజ హెగ్డే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఈపాటికి థియేటర్స్ సందడి చేసేదే. ఇక కొన్నిరోజుల పాటు షూటింగ్స్ తో బిజీ బిజీగా గడిపిన పూజ హెగ్డే న్యూ ఇయర్ కి ముందు మాల్దీవులకు వెళ్లి అక్కడ బీచ్ వెంట, సముద్రంలో బాగా ఎంజాయ్ చేసింది. 

రోజుకో బికినీ పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యూత్ ని రెచ్చగొట్టింది. తాజాగా పూజ హెగ్డే బికినీ పిక్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. క్లివేజ్ అందాలతో పూజ హెగ్డే బికినీ షో చూస్తే మతులు పోవాల్సిందే. చక్కటి ఫిజిక్ తో, యూత్ ని రెచ్చగొడుతూ పూజ హెగ్డే బికినీ షో వైరల్ గా మారింది. వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్న  బికినీ అండ్ బ్రా తో పూజ హెగ్డే కూల్ గా నవ్వుతూ సెక్సీగా స్టెప్స్ ఎక్కుతుంటే.. కుర్రాళ్ళ గుండెలు జారిపోవడం ఖాయం. అంతలా అందాల ఆరబోతతో పూజ హెగ్డే బికినీ షో ఉంది. ఇక పూజ హెగ్డే తమిళంలో బీస్ట్ మూవీ, తెలుగులో మహేష్ బాబు తో SSMB28 లో నటిస్తుంది. బాలీవుడ్ లో బడా స్టార్స్ మూవీస్ తో పాప బాగా బిజీ. 

Pooja Hegde H0T Bikini Show In Maldives:

Pooja Hegde Sets Internet On Fire In Bikini 
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES