Advertisement
Google Ads BL

అగ్గి రాజేస్తున్న రష్మిక అందాలు


పుష్ప సినిమాలో శ్రీవల్లి గా పాన్ ఇండియా మార్కెట్ లో అదరగొట్టేసింది రష్మిక మందన్న. నేషనల్ క్రష్, అందుకే అల్లు అర్జున్ రష్మికాని క్రష్మిక అంటూ ముద్దుగా పిలుస్తాడు. అల్లు అర్జున్ తో కలిసి పుష్ప ప్రమోషన్స్ లో గ్లామర్ గా సామి సామి సాంగ్ కి డాన్స్ స్టెప్స్  తో అందాలు ఆరబోసింది. బాలీవుడ్ మూవీస్ తో స్టయిల్ పోతున్న రష్మిక ఈమధ్యన సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తోంది. పుష్ప మూవీలో శ్రీవల్లిగా డీ గ్లామర్ గా కనబడినా.. రష్మిక అందాలు సాంగ్స్ లో ఎక్సపోజ్ అయ్యాయి. సామి సామి సాంగ్ లో రష్మిక అందాలు అద్భుతః అన్న రేంజ్ లో ఉన్నాయి. 

Advertisement
CJ Advs

ఇక సోషల్ మీడియా పిక్స్ లో ఈమధ్యన రష్మిక వేరే లెవెల్ అందాలను ఆరబోసే పనిలో ఉంది. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ చుపిస్తే అమ్మో రష్మిక అందాలు ఈ రేంజ్ లోనా అనేస్తారు. క్లివేజ్ షో అనాలా.. ఏం అనాలి ఆ ఫోజ్ ని. కళ్ళల్లో ఫైర్, లుక్స్ లో స్టయిల్, లూజ్ హెయిర్ తో షర్ట్ బటన్స్ విప్పేసి మరీ రష్మిక అదరగొట్టేసింది. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో పాటుగా తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది. ఇక పుష్ప పార్ట్ టు లోను రష్మిక శ్రీవల్లిగా ఎన్ని హొయలు పోతుందో చూడాలి. 

Rashmika Mandanna sets the internet on fire:

National crush Rashmika Mandanna sets internet on fire
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs