Advertisement
Google Ads BL

సుశాంత్ ఫిక్స్ అయిపోయాడు.. మార్కెట్ లేదని


అక్కినేని ఫామిలీ నుండి వచ్చిన నటుడు సుశాంత్ లీడ్ యాక్టర్ గా అరంగేట్రం చేసి చాలా సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ఆమధ్య అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో.. సుశాంత్ ఒక చిన్న క్యారెక్టర్ రోల్ ప్లే చేసాడు. ఆ సినిమా హిట్ అయింది, సుశాంత్ కూడా అందులో వున్నాడు కాబట్టి సుశాంత్ పేరు కూడా చెప్పారు... ఇప్పుడు సుశాంత్ రవి తేజ సుధీర్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న రావణాసుర లో రామ్ క్యారెక్టర్ వేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు సుశాంత్ కి మొత్తం విషయం అర్థం అయింది. 

Advertisement
CJ Advs

తాను సోలో గా సినిమాలు చేస్తే జనాలు చూడరు, అందుకే యాక్టింగ్ కెరీర్ కంటిన్యూ అవ్వాలనే ఇలా వేరే వాళ్ళ సినిమాలో క్యారెక్టర్ రోల్ ప్లే చెయ్యటం మంచిదని... మధ్యలో ఇచట వాహనములు నిలుప రాదు అనే సినిమా చేసాడు.. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు ఆ సినిమాని.. పాపం జ్ఞానోదయం అయినట్టుంది మనవడికి.. అందుకే.. ఇంకా సోలో గా మానేసి.. ఇలా క్యారెక్టర్ రోల్స్ చెయ్యడం బెటర్ అని అనుకున్నాడు.. తెలివయిన నిర్ణయమే మరి..

Sushant is fixed, that there is no market:

<span>Sushanth First Look As Ram In Ravi Teja, Sudheer Varma, Abhishek Nama Ravanasura Unveiled</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs