Advertisement
Google Ads BL

ఆచార్య కూడా ఆ దారిలోనే అడుగులు.!


ట్రిపిల్ ఆర్ మరియు రాధే శ్యామ్ రెండు పెద్ద సినిమాలు తమ విడుదల తేదీని నిరవధికంగా వాయిదా వేసాయి. అయితే అదే కోవలోకి ఇంకో పెద్ద సినిమా చేరబోతోంది. ఆచార్య కూడా ఆ దారిలోనే అడుగులు పడుతున్నట్టు వుంది. చిరంజీవి నటించిన ఆచార్య ఫిబ్రవరి నాలుగో తేదీన విడుదల కావాల్సి వుంది. కానీ ఇప్పుడు ఆ సినిమా విడుదల కూడా నిరవధికంగా వాయిదా వేశారని తెలిసింది. ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో ఆచార్య సినిమా విడుదల  చేయటం సమంజసం కాదని ఆ సినిమా లీడ్ యాక్టర్ చిరంజీవి మరియు నిర్మాతలు అభిప్రాయపడినట్టు తెలుస్తుంది 

Advertisement
CJ Advs

ఈ సినిమాలో మొదటిసారిగా చిరంజీవి అతని కుమారుడు రామ్ చరణ్ కలిసి నటించారు. మెగా ఫాన్స్ ఈ సినిమా కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు, కానీ వాళ్ళకి ఈసారి కూడా నిరాశే కలుగుతుంది. ఇంతవరకు ఆ చిత్ర యూనిట్ నుండి ఎటువంటి అధికారిక సమాచారం లేదు కానీ, వాయిదా పడటం అయితే ఖాయం అని తెలుస్తోంది. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే లు ఇందులో కథానాయికలు. 

Acharya Movie Postponed?:

CHiranjeevi Acharya Postponed?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs