Advertisement
Google Ads BL

తమిళ నటుడు సత్య రాజ్ పరిస్థితి విషమం


కరోనా థర్డ్ వేవ్ అన్నదగ్గరనుండి.. సినిమా ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీస్ కరోనా బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో థమన్, లక్ష్మి మంచు, మహేష్ బాబు, నితిన్ వైఫ్ ఇలా కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. తమిళనాట త్రిషకి కరోనా సోకింది. అయితే కొన్ని రోజుల క్రితం ప్రముఖ తమిళ నటుడు సత్య రాజ్ కి కరోనా సోకగా ఆయన ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం సత్య రాజ్ పరిస్థితి విషమించడంతో.. ఆయనని కుటుంబ సభ్యులు చెన్నై లోని ప్రముఖ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం సత్య రాజ్ పరిస్థితి విషం అంటూ వార్తలు రావడంతో ఆయన ఫాన్స్ ఆందోళనకి గురవుతున్నారు. సత్య రాజ్ త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు. సత్య రాజ్ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచుతుడే. ఆయన పలు తెలుగు సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేసారు. మిర్చి లో ప్రభాస్ తండ్రిగా, బాహుబలి లో కట్టప్పగా సత్య రాజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. 

Tamil actor Sathyaraj condition is critical:

Legendary actor Sathyaraj hospitalized suddenly
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs