Advertisement
Google Ads BL

కొత్త పోసెస్ ట్రై చేస్తున్న రష్మిక


రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా లో మార్మోగిపోతున్న పేరు. తెలుగులో టాప్ పొజిషన్ ని ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ అంటూ దున్నేస్తున్న ఆమెకి వరస ఆఫర్స్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. పుష్ప సినిమాలో శ్రీవల్లి గా డీ గ్లామర్ గా అల్లు అర్జున్ తో రొమాన్స్ చేసిన ఆమె.. పుష్ప ప్రమోషన్స్ లో సారీ లుక్స్ లో ఇరగ దీసింది. సామి సామి సాంగ్ తో పుష్ప ఈవెంట్స్ లో స్టేజ్ పై సందడి చేసింది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో పుష్ప ప్రమోషన్స్ తో రష్మిక ఫాన్స్ మైండ్ లో గ్లామర్ గా స్టాంప్ వేసింది.

Advertisement
CJ Advs

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్ గా ఉండే.. రష్మిక కొత్త కొత్త పిక్స్ ని, అలాగే జిమ్ వీడియోస్ ని, అలాగే ఫాన్స్ తో చిట్ చాట్ చేస్తూ చాలా ఆక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా రష్మిక ఓ పిక్ పోస్ట్ చేసింది. ఆ పిక్ లో షర్ట్ విప్పేసి పైకెగరేసి, ఓ సైడ్ లుక్ లో నవ్వుతూ గ్లామర్ గా కనిపించింది. ఆ పిక్ తో పాటుగా.. Trying different kinds of poses..Smiling face with sunglasses is it working? అంటూ క్యాప్షన్ పెట్టింది. రష్మిక కొత్త పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక రష్మిక న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని తన ఫ్రెండ్ విజయ్ దేవరకొండ తో కలిసి గోవాలో సెలెబ్రేట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. 

Rashmika Latest pic viral :

Rashmika Mandanna glamour pic viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs