Advertisement
Google Ads BL

కాజల్ భర్త అలా కన్ ఫామ్ చేసాడు


కాజల్ అగర్వాల్ రెండేళ్ల కిందట పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయినా.. కెరీర్ ని వదులుకోలేదు. పెళ్లి తర్వాత అదే ఊపులో చిరు ఆచార్య మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. అంతేకాకుండా మరో సీనియర్ నటుడు నాగార్జున ఘోస్ట్ మూవీ షూటింగ్ లో పాల్గొని ఫస్ట్ లుక్ వచ్చాక.. అర్ధాంతరంగా ఆ సినిమా నుండి తప్పుకుంది. అలాగే కాజల్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్ని ఆమె తప్పుకోవడంతో ఆగిపోయాయి. అప్పటి నుండి కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుంది అన్నప్పటికీ.. కాజల్ ఇంతవరకు ఆ విషయాన్నీ కన్ ఫామ్ చెయ్యలేదు. 

Advertisement
CJ Advs

అయితే న్యూ ఇయర్ రోజున కాజల్ భర్త గౌతమ్ కిచ్లు ఆ విషయాన్ని కన్ ఫర్మ్ చేసినట్లే అనిపిస్తుంది. కాజల్ భర్త గౌతమ్ సోషల్ మీడియాలో ఓ ప్రెగ్నెంట్ లేడి ఎమోజీని ఎటాచ్‌ చేసి 2022 నిన్నే చూస్తున్నా అంటూ క్యాప్షన్ పెట్టేసరికి అందరూ కాజల్ ప్రెగ్నెంట్ ఇంక చెప్పేదేముంది.. కాజల్ హస్బెండ్ కన్ ఫర్మ్ చేసారు అంటూ కాజల్ కి ఆమె భర్తకి కంగ్రాట్స్ చెబుతూ.. పోస్ట్ లు పెడుతున్నారు. అందుకే ఈ మధ్యన కాజల్ బయట కూడా కనిపించడం లేదు.. పాత ఫొటోస్ నే సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది అంటున్నారు నెటిజెన్స్.

Kajal Husband Gautam Kitchlu confirms Kajal Pregnancy:

Kajal Aggarwal husband Gautam Kitchlu confirms her pregnancy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs